 
    
    
  
 
    
  
  ఒత్తిడి వదిలిపెట్టండి
 
    
  
  ప్రేమను పొందండి
 
    
  
  ఐశ్వర్యాన్ని ఆహ్వానించండి
ప్రపంచ వ్యాపితంగా కొన్ని వేల మందితో కలసి ఏకత్వం యొక్క అధ్భుతాన్ని అనుభవించండి.*
వన్నెస్ గ్లోబల్ సమ్మిట్
మనోహరమైన స్థితిలో జీవించడం నేర్చుకోండి
శుక్ర, శని, ఆదివారాల్లో 2025 జూలై 18-20 వరకు 
ప్రతిరోజు మూడు గంటలు, మూడు రోజుల పాటు
 లైవ్ లో చూడడానికి మీ సమయం ఎంచుకోండి 
 మద్యాహ్నాం : 3.30 ని॥కు 
 
కేవలం మూడు రోజులలో సాధనలు, ప్రక్రియలు,జ్ఞానంతో ఒత్తిడి నుండి విముక్తి,భాందవ్యాలలో పరివర్తన, ఐశ్వర్యంలో వృద్ధి పొందండి.
18వ తేది
 
మొదటి రోజు: మీ ఒత్తిడిని వదిలిపెట్టడం నేర్చుకుంటారు.
19వ తేది
 
రెండవ రోజు: మీ సహ సంబంధంలో ప్రేమ సంపదను కనుగొంటారు.
20వ తేది
 
మూడవ రోజు: ఐశ్వర్య సంవృద్దిని పొందుతారు.
ఒత్తిడి మీ జీవితంలో దుఃఖాన్ని కలిగిస్తుంది
- మీరు విజయాన్ని చవిచూసిన వారైనా లేద మీ జీవిత కలలు నెరవేర్చుకుంటున్న వారైనా మీలో పెరిగే ఒత్తిడి మీకు అలసట,విసుకు కలిగిస్తుంది.
- మీరు సరియైన జంట కోసం వెతుకుతున్నా లేద ప్రస్తుతం ఉన్న భాంధవ్యంలో అన్న్యోన్యత లేకపోయినా, మీలో ప్రేమ లేనప్పుడు మానసిక ఒత్తిడికి లోనవుతారు
- సంపదలను కూడబెట్టుకున్నా లేద సంపదలను పెంచుకునే ప్రయత్నంలో ఉన్న ఏమవుతుందోననే ఆందోళన మీలో విసుగును పుట్టిస్తుంది.
- •ముక్తి గురువులు శ్రీప్రీతాజి, శ్రీకృష్ణాజి ప్రకారం “పోరాడటం మీ తలరాత కాదు” అన్నది వారి నమ్మకం. అంతేకాదు ప్రతిఒక్కరు మహసంపదలతో, ఒత్తిడి లేని జీవితాలను జీవించడం సాధ్యం అంటారు.
 
    
    
  
సంపన్నమైన జీవితం జీవించడం నేర్చుకోండి.
 
    
    
  
మూడు రోజుల పాటు జరిగే ఈ విశేష కార్యక్రమంలో శ్రీప్రీతాజి, శ్రీకృష్ణాజి మిమ్మల్ని మీ ఒత్తిడి, దుఃఖం నుండి మనోహరమైన అనుబంధం, ద్యేయం,ప్రేమ, ఏకత్వ స్థితులకు పరివర్తన చెందేలా మార్గదర్శనం చేస్తారు.
ఈ పరివర్తన చెందించే ప్రయాణంలో మీరు మీకోసం వేచి ఉన్న శాంతి,ఆనందం,సంపదలను సొంతం చేసుకుంటారు.
- జూలై 18వ తేదీన, మీలోని ఒత్తిడిని విడిచిపెట్టి, జీవితంలో వచ్చే ఏ పరిస్థితిలోనైనా ప్రశాంతంగా ఉండగలిగే కళను మీ సొంతం చేసుకుంటారు.
- జూలై 19వ తేదీన, మీకు సంస్కార శుద్ధి అనే దైవీక ప్రక్రియ జరుగుతుంది. అంటే మీ అన్యోన్యమైన భాంధవ్యంలో ఘర్షణలు కలిగించే చెడు సంస్కారాల ప్రక్షాళన జరుగుతుంది. మీ జీవిత సహ సంబంధాల్లో ప్రేమానుభవం జాగృతమవుతుంది.
- జూలై 20వ తేదీన, ప్రగాఢమైన ధ్యాన ప్రక్రియలో మీరు ఐశ్వర్యానికి సంభందించిన అన్ని పరిమితులు, నష్టాలు, కొరతలను చేధిస్తారు. ముక్తి గురువులు శ్రీప్రీతాజి, శ్రీకృష్ణాజిల నుండి శక్తివంతమైన దీక్షను స్వీకరిస్తారు.
ఇప్పుడు ప్రపంచం భయానకంగా, అస్తవ్యస్తంగా, అదుపు లేకుండా ఉంది.
మీ జీవితంలో ఆగకుండా కొనసాగుతున్న ఒత్తిడి మీపై ఎటువంటి ప్రభావం చూపుతుంది?
- రోజు రోజుకు మానసిక గాయాలను మోస్తూ ఉంటారు.
- మీ వ్యక్తిగత జీవితంలో ఒంటరితనాన్ని అనుభవిస్తారు
- మీరు కోరుకున్న వారికి దూరంగా ప్రేమ లేకుండా గడుపుతారు
- నిరాశ,నిస్పృహ లో చిక్కుకుంటారు
- మీ జీవితంలో ముఖ్యమైన బాంధవ్యాలను పెంచుకోవడంలో ఓడిపోతారు
- మీ జీవితానికి అర్థం, దిశ వెతకడంలో అలసిపోతారు
- సరియైన మార్గం చూపేవారు లేక నానా కష్టాలు పడుతుంటారు
- మీరు సంపాదించిన సంపాదన,విజయం,పరపతి అనుభవించలేరు.
- మీలో ఉన్న అధ్భుతమైన సామర్థ్యాలు మీరే తెలుసుకోకుండా బ్రతికేస్తారు
 
    
    
  
వీటికి బదులుగా మనోహరమైన స్థితిలో సంవృద్ది నిండిన జీవితాన్ని జీవించడం నేర్చుకోండి. 
గ్లోబల్ సమ్మిట్ లో శాంతి,అనుబంధం,ధైర్యం అనుభవించండి. 
 
    
  
  సంతృప్తికరమైన,అర్థవంతమైన జీవితాన్ని ఆనందంగా,అనుబంధం తో జీవించండి.
 
    
  
  అనుబంధాలను పెంచుకొని, మీకు కావలసిన వారితో హాయిగా జీవించండి.
 
    
  
  మిమ్మల్ని మీరు అర్థం చేసుకుని, మీ మనసులోని గాయాలను నయం చేసుకోండి.
 
    
  
  శాంతి, ప్రేమ,సంపదలతో పరివర్తన కలిగించే ఈ ప్రయాణాన్ని అనుభవించండి.
ముక్తి గురువులు శ్రీప్రీతాజి,శ్రీకృష్ణాజి మిమ్మల్ని ఈ ప్రయాణంలో ముందుకు నడిపిస్తారు.
శ్రీప్రీతాజి,శ్రీకృష్ణాజి దైవజ్ఞులు, ముక్తి గురువులు. వన్నెస్ మూవ్మెంట్ యొక్క సంస్థాపకులుగా ఎన్నో లక్షల మందిని విశ్వ వ్యాపితంగా ప్రభావితం చేసి ఉన్నారు. వారి మార్గదర్శకంలో వ్యక్తులు మానసికంగా,భావాత్మికంగా,ఆధ్యాత్మికంగా అంతరంగ సామరస్యతను కనుగొన్నారు. సంతృప్తికరమైన భాంధవ్యాలకు, అంతరంగ ప్రశాంతతకు, ఐశ్వర్యానికి, ఆధ్యాత్మికతకు జాగృతమైనారు. వీరు చేపట్టిన ఈ మహత్కార్యం అన్ని రకాల నమ్మకాలు కలిగిన మనుషులను, తరాలను,వ్యవస్థలను ప్రభావితం చేస్తూ ఉంది.
శ్రీప్రీతాజి, శ్రీకృష్ణాజి ల ద్యేయం మానవాళిలో ఎరుకను పెంచి, వారిని విభజన నుండి ఏకత్వానికి, అలజడి నుండి శాంతికి, గందరగోళం నుండి స్పష్టత కు ఉద్దీపనం చేయడం
శ్రీప్రీతాజి,శ్రీకృషాజి రచించిన “ నాలుగు పరమ రహస్యాలు” పుస్తకం ఎన్నో దేశాల్లో ది బెస్ట్ సెల్లర్ గా పేరు పొందింది. పరివర్తన చెందించే వీరి కార్యం వ్యక్తిగతంగా పరిణామం చెందించే చేతలతో కూడిన జ్ఞానాన్ని ఇస్తుంది. భాందవ్యాలను బలపరుస్తుంది. సంపదలను సృష్టించేలా చేస్తుంది.
శ్రీప్రీతాజి, శ్రీకృష్ణాజి చేసే సెమినార్‌లో పాల్గొనాలంటే త్వరపడాల్సిందే. దాదాపు అన్ని సోల్డ్ అవుట్ బోర్డ్ లో ఉంటాయి. వీరు చేసే ప్రగాఢమైన అనుభవాన్ని కలిగించే కార్యక్రమాలు దాదాపు అన్ని ఖండాల్లో అంటే అమెరికాలు, యూరప్, ఆసియా, ఆస్ట్రేలియా కూడా జరుగుతాయి. ఇవి ద్యాన సాధనలు, చైతన్య విస్తారం, యోగ సాంప్రదాయాలు, ఆధ్యాత్మిక ఎదుగుదలను అందిస్తాయి. వీరి కౌన్సిలింగ్ ని తరచుగా కార్పొరేట్ ఎక్స్క్యూటివ్స్, ప్రభుత్వ ఉద్యోగులు, రోజు వారి జీవితంలో ఒత్తిడిని ఎదుర్కొనే వారు ఇలా అందరు వారిలో శక్తిని పొంది, ప్రేమ భందవ్యాలను నిలుపుకుని, సామరస్యమైన జీవితాన్ని జీవించడానికి తీసుకుంటుంటారు.
